Yanam businessman in Andhra Pradesh hosts unforgettable Sankranthi feast with 465 dishes

మర్యాద అంటే గోదారోళ్లు, గోదారోళ్లు అంటే మర్యాద. వారి మాటలకే కాదు ఆతిథ్యానికీ ప్రత్యేకత ఉంటుంది. ఇక పండగ వచ్చిదంటే కొత్త అల్లుడికి కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇస్తారు. తొలిసారిగా ఇంటికి వచ్చిన అతనికి సుమారు 500 రకాల వంటలు వడ్డించారు యానంకు చెందిన వ్యాపారి .

#Sankranti
#Sankranti2025
#SankrantiCelebrations
#yanam

Also Read

తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన..ఉత్తర కోస్తా, యానాంలలో వర్షాలు.. :: https://telugu.oneindia.com/news/telangana/rain-forecast-for-many-districts-of-telangana-rains-in-north-coast-and-yanam-376441.html?ref=DMDesc

హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రష్.. టోల్ గేట్ల వద్ద పరిస్థితి ఇలా!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sankranti-rush-on-hyderabad-vijayawada-highway-this-is-the-situation-at-the-toll-gates-371131.html?ref=DMDesc

Video:అమ్మ నీకోసం నేనిక్కడే ఉన్నా.. కదిలించే కన్నీటి ప్రేమ కథ.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/suicide-incident-in-yanam-yedurlanka-flyover-348689.html?ref=DMDesc

~PR.358~ED.232~HT.286~